వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి లోకేశ్ ఈనెల 17న కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.15కు ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు పెడన చేరుకుంటారు. అనంతరం హుస్సేన్‌పాలెంలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు.
మధ్యాహ్నం 4 గంటలకు మంగినిపూడి బీచ్‌కు చేరుకుని గణేశుడిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 6.45కు ఉండవల్లి చేరుకుంటారు.
Comments
Loading comments...

