Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యత్ సమస్య పరిష్కరించాలని ఏఈకి వినతి

Follow Udayam on Google
madhu Aug 26, 2026 5:03 PM ములుగుGeneral
విద్యత్ సమస్య పరిష్కరించాలని ఏఈకి వినతి - Udayam
ములుగు కృష్ణకాలనీ శ్రీ మంజునాథపురం 15వ వార్డులో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందించారు. తక్కువ వోల్టేజ్ కారణంగా ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు దెబ్బతిని షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గండ్రకోట వాణికుమార్‌తో కలిసి అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...