Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యను కార్పొరేట్ రంగానికి కట్టబెట్టవద్దు

Follow Udayam on Google
sudheer Aug 23, 2026 7:54 PM కరీంనగర్General
విద్యను కార్పొరేట్ రంగానికి కట్టబెట్టవద్దు - Udayam
సాంకేతిక విద్యను ప్రైవేటీకరించే జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్‌ను పిపిపి మోడల్‌లోకి మార్చితే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది. విద్యను కార్పొరేట్ రంగానికి కట్టబెట్టే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విభేదిస్తున్నాం. తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి అని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...