Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాసేవకు ఘన గౌరవం.. తోర్నాల హెచ్‌ఎం ప్రశాంత్ కుమార్‌కు ఉత్తమ అవార్డు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 10:03 PM సంగారెడ్డిGeneral
విద్యాసేవకు ఘన గౌరవం.. తోర్నాల హెచ్‌ఎం ప్రశాంత్ కుమార్‌కు ఉత్తమ అవార్డు - Udayam
మనూరు మండలం తోర్నాల గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మామిడి ప్రశాంత్ కుమార్ నారాయణఖేడ్ నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఎంపీ సురేష్‌కుమార్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కింది. గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్‌కు శుభాకాంక్షలు

Comments

G
Loading comments...