Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 7:14 PM మహబూబ్‌నగర్General
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి - Udayam
MBNR: HYD రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించినసగర సంఘం ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...