వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వేపాడ ఎంఈవో బాల భాస్కరరావు కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోంపురం జడ్పీ హైస్కూలు సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం రాజుతో కలిసి పదో తరగతి విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ అంశాలను చర్చించారు.
Comments
Loading comments...

