Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోవాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 4:39 PM నారాయణపేటGeneral
విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోవాలి: కలెక్టర్  - Udayam

Photo Gallery

విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోవాలి: కలెక్టర్  - gallery image 1
విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోవాలి: కలెక్టర్  - gallery image 2
నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవన ప్రయాణం భిన్నమని, ఇతరులతో పోల్చుకోవద్దని తెలిపారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...