Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలి: ఏకలవ్య ఫౌండేషన్

Follow Udayam on Google
md jabeer Sep 02, 2026 9:28 PM నిర్మల్General
విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలి: ఏకలవ్య ఫౌండేషన్ - Udayam
నర్సాపూర్ జి ZPHS పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, స్వప్న హాస్పిటల్ సహకారంతో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ ఏకలవ్య జిల్లా బాధ్యులు దిగంబర్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతతో చదివి ఉన్నత స్థాయి లో క్రమశిక్షణ తో ఉండాలని కోరారు. వీరి తో పాటు భూమేశ్వరు, చైతన్య, SO రాణి, చిన్నయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...