Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి: ఎమ్మెల్యే డా. సంజయ్

Follow Udayam on Google
Udayam News Reporter Sep 16, 2026 4:43 PM జగిత్యాలGeneral
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ - Udayam
మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ (SGF) మండల స్థాయి క్రీడా పోటీలను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...