వార్తలకు తిరిగి వెళ్లండి

ASF ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం DRDO దత్తత విద్యార్థినులకు స్కూల్ యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

