వార్తలకు తిరిగి వెళ్లండి

తామాడ మోడల్ స్కూల్ ఆవరణలో కందిరీగలు గుంపుగా విద్యార్థులపై దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) కొండములగాం ఏరియా హాస్పిటల్‌కు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

