వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో విద్యార్థుల్లో దృష్టి సమస్యలు పెరుగుతున్నాయి. పోషకాహార లోపం, సెల్‌ఫోన్ వినియోగం కారణంగా కంటి సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆర్బీఎస్‌కే ఆధ్వర్యంలో 29,512 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 3,300 మందికి పరీక్షలు నిర్వహించారు.
వీరిలో 310 మందిలో దృష్టిలోపం గుర్తించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందించనున్నారు.
Comments
Loading comments...

