Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో లక్ష్యసాధనకు దిశానిర్దేశం

Follow Udayam on Google
Devender Bale Sep 30, 2026 7:42 PM జగిత్యాలGeneral
విద్యార్థుల్లో లక్ష్యసాధనకు దిశానిర్దేశం - Udayam
ధరూర్ క్యాంప్ ZPHSలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మెంటరింగ్ నిపుణుడు దురిశెట్టి కిరణ్ కుమార్ విద్యార్థులకు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, పట్టుదలతో సాధించాలని సూచించారు. సైకాలజిస్ట్ గాలిపెల్లి నాగేశ్వర్ మానసిక శక్తి, ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధనపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడంపై శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...