Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

Follow Udayam on Google
Madhu Sep 29, 2026 10:25 AM ములుగుGeneral
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ - Udayam
వాజేడు మండలం నాగారం, పాయబాట్ల పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. నాగారంలో సర్పంచ్ బోదెబోయిన స్వరూప, పాయబాట్లలో సర్పంచి విజయలక్ష్మి విద్యార్థులకు దుస్తులతో పాటు బూట్లు, బెల్టులు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మనోజ్‌కుమార్, సతీశ్‌కుమార్, ఉపాధ్యాయురాలు శిరీష పాల్గొన్నారు.

Comments

G
Loading comments...