Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:45 PM కడపGeneral
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు - Udayam
లింగాల మండలం పెద్దకూడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పులివెందుల మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ‘విద్యార్థులు–నైతిక విలువలు, సమాజంలో వారి బాధ్యత’ అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...