వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ గోవిందగిరి స్వామి శతజయంతోత్సవం సందర్భంగా వేల్పూర్‌లోని కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో “కృతజ్ఞత” అంశంపై 33 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.
ఆధ్యాత్మికవేత్త రాఘవేంద్ర స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడంలో వ్యాసరచన పోటీలు దోహదపడతాయని ఆయన అన్నారు.
Comments
Loading comments...

