Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
babu varun Sep 15, 2026 12:51 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు వైద్య పరీక్షలు - Udayam
గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు పరిశీలించారు. తగిన మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలున్న విద్యార్థులు గుర్తించి, మెరుగైన వైద్యం కోసం సంబంధిత ఆసుపత్రులకు పంపించారు. వైద్యం బృందం ఉపాధ్యాయుల బృందం పాల్గొని శిబిరాలు విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...