Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
babu varun Aug 12, 2026 7:00 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు వైద్య పరీక్షలు - Udayam
గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలోని గురుకుల పాఠశాలలో బుధవారం విద్యార్థినీలకు డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఐరన్ తదితర పరీక్షల నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది అఖిల్, పవిత్ర శిరీష ప్రిన్సిపల్ సృజన ఉన్నారు.

Comments

G
Loading comments...