వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షూస్‌ను సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్‌గౌడ్ పంపిణీ చేశారు.
విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

