Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 25, 2026 10:32 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ - Udayam
కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. చందన అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ భారత రాయబారి డాక్టర్ బి.ఎం. వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ ఉన్నత లక్ష్యాలతో అఖిల భారత సర్వీసుల పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

Comments

G
Loading comments...