వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో తేనెబండ శ్రీ హయగ్రీవ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో శ్రీ లత మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు ఆధునిక పరికరాలతో కంటి పరీక్షలు చేసి, వైద్య సలహాలు అందించారు.
పాఠశాల కరస్పాండెంట్ బి. రవిచంద్ర మాట్లాడుతూ చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

