వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ విద్యార్థులకు ట్యాబ్‌లు, దివ్యాంగులకు వీల్‌చైర్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని సూచించారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

