వార్తలకు తిరిగి వెళ్లండి

పోతంగల్ మండల కేంద్రంలోనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఒక జత షూస్, రెండు జతల సాక్సులను బుధవారం గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ డి. సాయిలు, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు లతతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

