Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపొద్దు: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

Follow Udayam on Google
sudheer Aug 21, 2026 3:02 PM కరీంనగర్General
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపొద్దు: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ప్రైవేటు కళాశాల లు విద్యార్థుల సర్టిఫికెట్ల ను నిలిపివేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 2,500 కోట్లు విడుదల చేసిందని, రాజకీయ ఉనికి కోసమే బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...