Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు స్కూల్ బెల్టుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:02 PM నారాయణపేటGeneral
విద్యార్థులకు స్కూల్ బెల్టుల పంపిణీ - Udayam
ఊట్కూర్ మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సర్పంచ్ ఆర్. నర్సిములు స్కూల్ బెల్టులు పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సర్పంచ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మమత, స్కూల్ ఛైర్మన్ లక్ష్మి, హెచ్ఎం రవీందర్ నాయక్, టీచర్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...