Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 28, 2026 4:03 PM అనంతపురంGeneral
విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని 9, 10, ఇంటర్ విద్యార్థులకు సోమవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ఎస్సార్సీ ఛైర్మన్ ముత్తినేని రాజగోపాల్ చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. కరణం చిక్కప్ప క్రీడామైదానంలో ఒకే రోజు 1,500 మందికి అందజేశారు. నియోజకవర్గంలో రూ.5 కోట్లతో 7,300 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...