వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పవార్ స్వప్నిల్ ఆదేశాల మేరకు బడ్డుమాసింగి గిరిజన ఆశ్రమ పాఠశాల 9 10వ తరగతి విద్యార్థులు పాలకొండ పోలీస్ స్టేషన్ తహశీల్దార్ ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనిచేయు విధులను రెవెన్యూ, మండల పరిషత్ పనితీరు విధానం గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కోటిబాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

