Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 7:25 PM నిజామాబాద్General
విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు - Udayam
లంద హైస్కూల్‌లో ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు సూచనలు చేశారు. బాలికల రక్షణకు షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...