Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఫుట్‌బాల్‌లో అవకాశం

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 9:53 AM మహబూబ్‌నగర్General
విద్యార్థులకు ఫుట్‌బాల్‌లో అవకాశం - Udayam
రాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు మంగలి గణేష్, మీర్జా అయాన్ బేగ్ హైదరాబాద్‌లో జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు మహబూబ్‌నగర్ జిల్లా తరఫున ఎంపికయ్యారు. విద్యార్థుల ఎంపికపై తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...