వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. పాఠశాలలో సదుపాయాలు, ఉపాధ్యాయుల బోధన, పరిసరాలను పరిశీలించారు.
అనంతరం కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రశ్నలు అడిగి, వారి అభ్యాస సామర్థ్యాలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు
Comments
Loading comments...

