వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను ఎంపీడీవో మురళీమోహన్, ఎంఈఓలు మడ్డు వెంకటరమణ, కోడి భూలక్ష్మి పంపిణీ చేశారు.
చేతులు పరిశుభ్రంగా ఉంచుకున్న నాడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతిరోజు భోజనం ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

