Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 08, 2026 2:11 PM మంచిర్యాలGeneral
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి - Udayam
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మద్దతు ఆదేశించారు. మంగళవారం మండలంలోని సూరారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రణాళిక బద్దంగా విద్యాబోధన చేసి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

Comments

G
Loading comments...