Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 1:57 PM అనంతపురంGeneral
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి - Udayam
గుత్తి కోట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలన్నారు.అనంతరం భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటగది పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వంట చేసే సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...