Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన కల్పించిన పెందుర్తి పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 8:37 PM విశాఖపట్నంGeneral
విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన కల్పించిన పెందుర్తి పోలీసులు - Udayam
పెందుర్తి ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెందుర్తి దగ్గువానిపాలెం మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు మరియు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...