Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు కెరీర్పై దిశానిర్దేశం

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 7:45 PM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థులకు కెరీర్పై దిశానిర్దేశం - Udayam
విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. పార్వతీపురంలోని ఓ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 'యువత భవితకు భరోసా' కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగం, అంశాలపై మాట్లాడారు.

Comments

G
Loading comments...