వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వండాన సాయి కిరణ్ 100మంది విద్యార్థులను పాలకొండ రామకళామందిర్ థియేటర్లో ఇరుముడి సినిమాను వీక్షింపజేశారు.
విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల గౌరవం, కుటుంబ బంధాల విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

