Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ‘ఇన్‌స్పైర్ మానక్’ అవకాశం

Follow Udayam on Google
D GANESH Aug 13, 2026 11:40 PM మహబూబ్‌నగర్General
విద్యార్థులకు ‘ఇన్‌స్పైర్ మానక్’ అవకాశం - Udayam
జిల్లాలోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ‘ఇన్‌స్పైర్ మానక్’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. విద్యార్థులు సెప్టెంబర్ 15లోగా తమ ఆలోచనలు, ప్రాజెక్టులను వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు. జిల్లా స్థాయి ఎంపికకు రూ.10 వేలు, జాతీయ స్థాయికి రూ.25 వేల నగదు బహుమతి అందనుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...