Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఎమ్మెల్యే నాగరాజు సూచనలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:49 AM వరంగల్General
విద్యార్థులకు ఎమ్మెల్యే నాగరాజు సూచనలు - Udayam
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు 14వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడి వారి చదువుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...