Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు దుస్తుల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 12:41 PM నిజామాబాద్General
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు సుద్దులం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తినేటి హేమలత, సీఓ సంధ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకులు తినేటి లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, దోడ భూషణ్, మైస సాయన్న, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...