వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం వీజీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజ్యాంగం అమలు చేస్తున్న చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ సూచించారు.
ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు తెలిపారు.
Comments
Loading comments...

