Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన తప్పనిసరి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 02, 2026 6:19 PM నిర్మల్General
విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన తప్పనిసరి - Udayam
విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత భద్రత సామాజిక బాధ్యతపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య సూచించారు. ముథోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రేరణాత్మక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు లక్ష్య నిర్దేశం సమయపాలన క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం సానుకూల ఆలోచన కష్టపడి చదవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...