Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు బోటనీ ఫీల్డ్ ట్రిప్

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 10:14 AM ఖమ్మంGeneral
విద్యార్థులకు బోటనీ ఫీల్డ్ ట్రిప్ - Udayam
కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బోటనీ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. బోటనీ లెక్చరర్ కళ్యాణి విద్యార్థులను పొలాల వద్దకు తీసుకెళ్లి వివిధ రకాల మొక్కలను పరిచయం చేశారు. మొక్కల లక్షణాలు, వాటిని గుర్తించే విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...