Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన.. భరోసా కల్పించిన : ఎంపీ కలిశెట్టి

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:30 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన.. భరోసా కల్పించిన : ఎంపీ కలిశెట్టి - Udayam
ఎచ్చెర్ల ఐఐఐటీ విద్యార్థులతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జ్ శ్యామలరావు ఆదివారం సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, పోలీసు నియామకాలు, జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నియామకాల్లో పారదర్శకతకు భరోసా ఇచ్చారు. పెట్టుబడులు, డేటా హబ్, విమానాశ్రయం ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఎంపీ తెలిపారు

Comments

G
Loading comments...