Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Aileni Vikram Reddy Sep 29, 2026 8:17 PM జగిత్యాలGeneral
విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ - Udayam
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భగవద్గీత బోధనలు క్రమశిక్షణ, ధైర్యం, బాధ్యత, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యతో పాటు సంస్కారం, నైతిక విలువలు అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రఖండ అధ్యక్షులు మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...