వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదుపు, పెట్టుబడులు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు వివరించారు.
ఫిన్ సంజీవిని వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీను మాదెం ముఖ్య శిక్షకుడిగా పాల్గొని ఆర్థిక ప్రణాళిక, భవిష్యత్ భద్రతలో పొదుపు ప్రాముఖ్యతను వివరించారు.
Comments
Loading comments...

