వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం లింగాలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆల్బెండజోల్ మాత్రలను డిప్యూటీ డిఈఓ విజయకుమారి పంపిణీ చేశారు.
ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం ఉచితంగా అందిస్తున్న ఈ మాత్రలతో కడుపులోని నులిపురుగులు పోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ఎంఈఓ బమ్మిడి మాధవరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

