Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 8:39 PM మహబూబ్‌నగర్General
విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు పోస్టర్ ఆవిష్కరణ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విష్ణు కన్వెన్షన్ హాల్‌లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో విద్యార్థుల వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...