Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలు తీర్చాలని బిఆర్ఎస్వి నాయకులు నిరసన

Follow Udayam on Google
babu varun Aug 11, 2026 3:01 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థుల సమస్యలు తీర్చాలని బిఆర్ఎస్వి నాయకులు నిరసన - Udayam
ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్వి నాయకులు మంగళవారం విద్యార్థుల సమస్యలు తీర్చాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంఈఓ కు వినతి పత్రాన్ని అందజేశారు. బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు నవాజ్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడిచిన విద్యార్థులకు యూనిఫామ్స్ ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని లేదంటే విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రాజీనామా చేయాలన్నారు.

Comments

G
Loading comments...