వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

