Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలపై ఐక్య పోరాటం

Follow Udayam on Google
K. Anuradha Sep 29, 2026 6:47 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థుల సమస్యలపై ఐక్య పోరాటం - Udayam
శ్రీకాకుళం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని ఎస్ఎఫ్ఐ అఖిలభారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజీ తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జెన్-జెడ్ సెమినార్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ‘స్కూల్ బచావో’ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామమోహన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...